ముగిసిన ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిక్షణ శిభిరాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ఆదివారం రోజున గంగాపూర్ ,ఇందిరానగర్ లలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ యాన్ యస్ యస్ యూనిట్ 1 యూనిట్ 2 శిబిరలు ఏడు రోజుల శిబిరాలు ముగిశాఈ .ఈ కార్యక్రమంలలో హరిత హారం ,మెడికల్ క్యామ్పులు నిర్వహించారు.గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు సర్పంచ్ వెంకటమ్మ ,ఉపసర్పంచ్ , శ్రీధర్ , శ్రీనివాస్ ,వార్డ్ మెంబెర్స్ భరద్వాజ్,వినోద్,ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్, రాజ్ కుమార్. వీరితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వర్,ప్రొగ్రమ్మె అధికారులు ,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment