రెబ్బెనలో సంక్రాంతి సంబురాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో మహిళలు ఉదయం నిద్రలేవగానే ఇంటిముందు ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టి పూజలు చేశారు .గొబ్బమ్మ అంటే లక్ష్మి స్వరూపం గా భావించి పసుపు కుంకుమతో పూలతో పూజ చేశారు. గోవులకు ప్రత్యక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.యువత బోగి రోజున బోగి మంటలు వేశారు .పిల్లలు పెద్దలు కొత్త కొత్త దుస్తులు వెసుకొన్నారు. అదే విధముగా రైతులు పడి పంటలు ఇంటికి వచ్చే మొదటి పండగ సంక్రాంతిగా చెప్పవచ్చు . ప్రజలు పిండివంటలు చేస్తూగుమ గుమ వాసనలతో నిండిపోయాయి పిలలు గాలి పటాలు ఎగుర వేస్తూ ఆనందముతో గడిపారు . .
No comments:
Post a Comment