Sunday, 17 January 2016

పోలియో చుక్కలను ప్రారంభించిన ఎం పి పి

పోలియో చుక్కలను ప్రారంభించిన ఎం పి  పి  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి) పోలియోనివారణలో భాగంగా చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమం  రెబ్బెన మండలములో ఆదివారము చేపట్టారు రెబ్బెన గ్రమపంచాయాతిలో స్తానిక ఎం పి  పి  కార్నాతం సంజీవ్కుమార్ , సర్పంచ్ పెసర వెంకటమ్మ లు పల్స్ పోలియో ను ప్రారంభించారు , 2 సంవత్సరాల బాబుకు పోలియో చుక్కలు వేశారు ,. గోలేటి , వంకులం , నమ్బాల , తున్గేడ , పోతపల్లి , నారాయణ పుర , కొండపల్లి  వివిధ గ్రామాల ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రధాన కూడళ్ల వద్ద పోలియో సామాగ్రితో ఉండి చిన్నారులకు చుక్కల మందులు వేశారు , ఈ కార్యక్రమములో డాక్టర్ సరస్వతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు 

No comments:

Post a Comment