రెబ్బెనలో ప్రేమ పెళ్లి చేసిన గ్రామ పెద్దలు
ప్రేమ పెళ్లి చేసిన గ్రామ పెద్దలు
రెబ్బెన మండల కేంద్రములోని రామాలయములో ఓ ప్రేమ జంటకు గ్రామ పెద్దలు గురు వారము పెళ్లి చేశారు . నారాయణపూర్ కు చెందినా స్వప్న , ప్రమోద్ లు గత 3 సం,, గా ఘాడంగా ప్రేమించుకుంటున్నారు . గురు వారము తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి సమక్షములో పెళ్లి జరిగింది .ఈ పెళ్లి కి అమ్మాయి మేన మామ సంద శంకర్ , అమ్మాయి తండ్రి , టి డి పి జిల్లా యువత అధ్యక్షుడు మోడెమ్ రాజా గౌడ్ , ఎ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ , అబ్బాయి ,అమ్మాయి బంధువులు , గ్రామా పెద్దలు ఉన్నారు .
No comments:
Post a Comment