వర కట్న వేదీంపూ పై కేసు నమోదు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గోలేటి కి చెందినా బండారి జయ లక్ష్మి భర్త శివ ప్రసాద్ గత కొంత కాలంగా అనందగా వరకట్నం తేవాలని వేదిస్తున్నండులకు శివ ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు . గత 4 సంవస్త్రరాల క్రితం బెల్లంపల్లి కి చెందినా శివప్రసాద్ తో పెళ్లి అయ్యిందని , అతని తల్లి మాటలు విని 1 లక్ష రుయాలు తెమ్మని ప్రతి రోజు వేదిస్తూ హింసిస్తున్నాడని , జయ లక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యోతు చేస్తున్నట్లు ఎస్ ఐ సురశ్ తెలిపారు ,
No comments:
Post a Comment