ఎన్ యస్ యస్ ర్యాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో గురువారం నాలుగవ రోజున యెన్ .యెస్. యెస్. యూనిట్ 1,2 శిబిరం గంగాపూర్ ఇందిరానగర్లలో జోరుగా కొనసాగుథున్నాఈ గురువారం రోజున రెండు ఉనిత్లు కూడా మరుగుదొడ్డి అవగాహన ర్యాలి నిర్వహించారు. ఆర్థిక గణన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామే ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ,ప్రకాష్,గంగాధర్,శ్రీనివాస్ పాల్గొన్నారు
No comments:
Post a Comment