నేటి బాలలే రేపటి పౌరులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ మండల ప్రాథమిక పాటశాలలో ఎఅయ్ఎఫ్డీస్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటిలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్ట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు జి, శ్రీనివాస్, సర్పంచ్ మేడి భీమేష్, పాటశాల చైర్మన్ బట్టి ప్రభాకర్, టిఆరెస్ నాయకులు వెంకట రెడ్డి, రాజి రెడ్డి, విద్యార్ధి నాయకులు గోలేటి చరణ్, ఇప్ప రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.

No comments:
Post a Comment