యన్. టీ. ఆర్. 20వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బన లో రక్తదానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల తే.దె.పా. ఆద్వైర్యంలో18 తేది సోమవారం రోజున స్వర్గీయ యన్ టీ ఆర్ 20వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బెన డమంల కేంద్రంలో మండల తే.దె.పా ఆద్వైర్యంలో అన్నదాన కార్యక్రమము మరియు రక్త దానం క్యాంప్ రెడ్ క్రాస్ సొసైటి ఆద్వైర్యంలో నిర్వహించబదుతుందని తే.దె.పా. మండల అద్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్ శనివారం విలేకరుల సమావేశములో తెలిపారు, ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా అధ్యక్షుడు తే.దె.పా. బోడె జనార్దన్ ,జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి, రాష్ట్ర తే.దె.పా నాయకులూ రితిష్ రాథోడ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్డుల్ కలాం పాల్గొంటారని అన్నారు యన్ టీ ఆర్ 20వ వర్దంతి పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని అధిక సంఖ్యలో పార్టి కార్య కర్తలు ,ప్రజలు పాల్గొనాలని అన్నారు ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీదర్ కుమార్, జిల్లా పార్టి అదికార ప్రతినిది కనగాల మాణిక్ రావు, ప్రధాన కార్యదర్శి అజయ్ జైశ్వాల్ అజ్మీర రమేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment