పోలిస్ స్టేషన్ ను తనిఖి చేసిన డి ఎస్ పి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన పోలిస్ స్టేషన్ ను ఆదివారం బెల్లంపల్లి డి ఎస్ పి రమణ రెడ్డి తనిఖి చేశారు . ఈ సందర్భంగా ఆయన పోలిస్ స్టేషన్ రికార్డులను తనిఖి చేశారు . స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిసిలించారు . పోలీసులు తాము పని నిర్వహణలో ఉన్నపుడు బాధ్యతాయుతంగా, పిర్యాదులు వస్తే ఎప్పటి కప్పుడు పరిస్కరించేవిదంగా చూడాలని అన్నారు . ఈ తనిఖి లో తాండూర్ సి ఐ కరుణాకర్ , రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ లు ఉన్నారు
No comments:
Post a Comment