రక్త దానం మహా గొప్పది - జి.యం.రవిశంకర్
రెబ్బెన (వుదయం ప్రతినిధి): ప్రపంచములో రక్త దానము కన్నా గొప్పది ఏది లేదని బెల్లంపల్లి ఏరియా జి అర్ క్లబ్ ఎం రవి శంకర్ అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి సి యీ అర్ క్లబ్ లో సాయీ ప్రసాద్ జ్ఞాపకార్ధం శని వారం రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు బెల్లంపల్లి ఏరియా జి.యం.రవిశంకర్ మాట్లాడుతూ యువకులకు రహదారిపై వాహనాలు నడిపెటప్పుడు తగు జాగ్రత్తతో ఉండాలని, ద్విచాక్రవహనం నడిపే వారు హేల్మేంట్ తప్పనిసరిగా ధరించాలని జి.యం. అన్నారు .ఒక్కరు రక్త దానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినవారు అవుతారని అన్నారు .సాయి ప్రసాద్ స్నేహితులు ఈ శిభిరం నిర్వహించడం హర్షనీయమన్నారు , ఈ సందర్భంగా గోలేటి కి చెందినా 30 మంది యువకులు రక్త దానం శేశారు. ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు కొండయ్య , ఎ ఐ టి యు సి గోలేటి బ్రాంచ్ కార్య దర్శి ఎస్ తిరుపతి , టి బి జి కె ఎస్ కేంద్ర సభ్యులు ఎం శ్రీనివాస రావు, టి డి ఫై మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, శిభిరం నిర్వాహకులు శ్రీనివాస్, సాహిత్, కౌశిక్, హర్ష, సత్విక్, లు ఉన్నారు ,
No comments:
Post a Comment