రెబ్బన లో గ్రామసభ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన గ్రామా పంచాయితి కార్యాలయం లో గురువారం నాడు సర్పంచ్ పెసరి వెంకటమ్మ అధ్యక్షతన గ్రామా సభ నిర్వహించడం జరిగింది . పలు అభివృధి కార్యక్రమాల మీద తీర్మానాలు చేసారు . గ్రామం లో ప్రతి వోక్కరు మరుగుదోద్డి నిర్మించుకోవాలని సూచించారు పైపు లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీదర్ , పంచాయతి సేక్రేతరి రవీందర్ , వార్డ్ సబ్యులు ,ప్రజలు పాల్గొన్నారు
No comments:
Post a Comment