Friday, 29 January 2016

కార్మికుల వైద్య తేదిలలో మార్పు --- డి జి ఎం

సింగరేణి దిగి పోయిన కార్మికుల వైద్య తేదిలలో మార్పు --- డి జి ఎం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  సింగరేణి సంస్తలో పని చేసి దిగి పోయిన కార్మికులకు కార్పోరేట్ వైద్య సదుపాయం తేదిలలో స్వల్ప మార్పులు చేసి నట్లు బెల్లం పల్లి ఏరియా డి జి ఎం జె చితరంజన్  కుమార్ తెలిపారు .గతములో జనవరి 20 కి బదులు ప్రస్తుతం సింగరేణి సంస్థ చివరి తేదిని ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 20 వరకు పొడగించడం జరిగిందని పేర్కొన్నారు . ఈ విషయాన్ని సంస్థలో పని చేసి దిగి పోయినా కార్మికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు . 

No comments:

Post a Comment