Monday, 18 January 2016

మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూపు ---రితిష్ రాథోడ్

మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూపు ---రితిష్ రాథోడ్


తెలుగు దేశం పార్టి హయములో ప్రజలకు ఎన్నో సంక్షేమా పతకాలు ప్రవేశ పెట్టిందని కానీ ఇప్పుడు ప్రజలు గందర గోలములో ఉన్నారని  టి డి పి  రాష్ట్ర కార్యదర్శి రితిష్ రాథోడ్ అన్నారు , సోమవారము . ఎన్ టి ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . 20 వ ఎన్.టి.రామరావు వర్దంతి సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదరిశి  రితిష్ రాథోడ్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పరిపాలన కోసమే ప్రజల ఎదురు చూస్తున్నారని తెలిపారు టి డి పి  హయాములో ప్రజలకు అందుబాటులో ఎన్నో సంక్షేమ పతకాలు పెట్టారని  రోడ్లు మండలానికో జూనియర్ కళాశాల తదితర సంక్షేమ పతకాలతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు అనంతరం రక్తదాన శిభిరాని నిర్వహించారు . అన్నదాన కార్యక్రమము నిర్వహించారు . 21 వ సశ్రీ రక్త దానం చేసిన వినోద్కుమార్ జైస్వాల్ ను నాయకులు ఘనంగా సన్మానించారు , ఈ కార్య క్రమములో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం , సిర్పూర్ ఇంచార్జి రావి శ్రీనివాస్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి , మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , నాయకులు మాణిక్యా రావు , అజయ్ జైస్వాల్ , అజ్మీర రమేష్ , టి రాజేశ్వర్ , నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment