Saturday, 2 January 2016

బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 113 శాతం


బెల్లం పల్లి ఏరియా ఉత్పత్తి 113 శాతం 

రెబ్బెన మండలంలోని గోలేటి బెల్లంపల్లి ఏరియా గనుల ఉత్పత్తి 525800 టన్నుల బొగ్గుకు ఉత్పత్తి లక్షానికి గాను 596427 టన్నుల బొగ్గు ఉత్పత్తితో 113 శాతంలో నిలిచిందని బెల్లం పల్లి ఏరియా జి ఎం రవి శంకర్ అన్నారు. గోలేటి 1ఎ గని లక్ష్యం 13800  టన్నుల కాగ 7617 తన్నులు ల్లతో 55 శాతంలోను ఖైరిగూడ ఓ సి లక్ష్యం 304000తన్నులు కాగ 294863తన్నులతో 97 శాతంలోనూ దొర్లి ఓ సి 1 లక్ష్యం 130000 తన్నులు కాగ 202852 తన్నులతో 156 శాతంలోనూ అదే విదంగా దొర్లి ఓ సి 2 లక్ష్యం 78000కాగ 91095తన్నులతో 117 శాతంలో రికార్డు నెలకొల్పిందని అన్నరు. 2015-02016 ఆర్ధిక సంవత్సరానికి బొగ్గు లక్ష్టం 4448000 తనులకు 4704990 తన్నులు సాదించి 106 శాతంతో ఉన్నాడని తెలిపారు. ఈ కార్య క్రమములో ఎస్ ఓ టూ  జి ఎం కొండయ్య .  డి జి ఎం చిత్తరంజన్ కమార్ , ఐ ఐ యి  డి యోహాను . డిప్యూటి పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.  









No comments:

Post a Comment