Friday, 8 January 2016

జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కెసిఆర్

జిల్లా విద్యార్థులకు అన్యాయం  చేస్తున్న కెసిఆర్   
                                                        ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం  రవీందర్                       
                                  
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ; ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నారని అలాంటి జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుత్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు విద్యార్ధులు సిద్ధంగా ఉన్నారని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు ఈ సందర్బంగా గురువారం రెబ్బన  మండలం లోని గోలేటి బస్స్టాండ్ లో ప్రబుత్వ దిష్టి బొమ్మ దహనం  చేశారు, అనంతరం దుర్గం రవీందర్  మాట్లాడుతూ కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ గారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించారని దిని వలన ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులకు తీవ్ర  అన్యాయం జరిగిందని   అన్నారు .రాస్త్రప్రబుత్వం గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆదిలాబాద్ గిరిజన విద్య్హర్తుల మీద సవతి తల్లి ప్రేమ వలక బోసిందని అన్నరు .  జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల  కార్యదర్శి పూదారి సాయి,  ఎ ఐ  వై యఫ్ జిల్లా ఉపద్య్హక్షులు బోగే ఉపేందర్ ఎ ఐ స్  ఫ్ మండల  ఉపాద్యాక్షులు మహిపాల్, ప్రదీప్, నాయకులు రాజు, మహేందర్, కార్తిక్, సాయి, మారం రమేష్, బి  తిరుపతి  తదితరులు పాల్గోన్నారు

No comments:

Post a Comment