బోర్ వెల్ ప్రారంబోత్సవం
రెబ్బెన (వుదయం ప్రతినిధి) మండలంలోని ఇందిరా నగర్ గ్రామంలో న్యూ లైఫ్ ఎ.జి. చర్చి దగ్గర ఓయాసిస్ వరల్డ్ మినిస్ట్రీస్ వారు ప్రజల సౌకర్యార్థం ఒక వాటర్ బోర్వేల్ వేయించినట్లు స్తానిక సంఘ కాపరి ఫాస్టర్ సి. హెచ్ . కరుణకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తె రా స తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ బోర్వెల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు ప్రసాద్, బొడ్డు శ్రీనివాస్, తెరాస టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్, చిరంజీవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment