ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో ఆర్మీ రిక్యూట్మెంట్ కు దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం 6 వ తేది నాడు ఉదయం 10 గం, లకు ఫీట్ నెస్ పరిక్షలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా డిజిఎమ్ పర్సనల్ చిత్తరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు 7 వ తేది నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోగలరని ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment