Saturday, 2 January 2016

నట్టల నివారణ

పశువైద్య - నట్టల నివారణ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి)   రెబ్బన మండలంలోని గంగాపూర్ శనివారము  మేకలు మరియు గొర్రలకు  నట్టల నివారణ  మందులు పశువుల కోరకై పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యదికారి డాక్టర్ సాగర్  తెలిపారు . వ్యాదుల భారిన పడుతున్న పశువులకు శిబిరం నందు మేకలు1473, గొర్రలు638  నట్టల నివారణ  మందులు వేయడం జరిగిందాని   తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రవీందర్ ,మల్లయ్య, సిబ్బంది విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment