Friday, 15 January 2016

అదృశ్య వ్యక్తి దుర్మరణం

అదృశ్య వ్యక్తి దుర్మరణం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలము లోని గంగాపూర్ గ్రామానికి చెందినా వాడయి లక్ష్మన్  ( 50 ) ఈ నెల 5 న అదృష్యమయ్యాడని కేసు నమోదు చేసుకోగా , గురు వారము గ్రామా సమీపములోని పట్టి చేన్లో చనిపోయీ ఉన్నట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు . ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు . 

No comments:

Post a Comment