ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యునివర్సిటిని ఈర్పాటు చేయాలి ---అఖిలపక్షం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విద్యార్ధులు అధికంగా ఉన్నా ఉట్నూర్ లోనే గిరిజన ఉనివర్సితిని ఏర్పాటు చేయాలనిఐ ఎస్ ఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ , తె.ధ.ఫా మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఎ ఐ వై యఫ్ జిల్లా ఉపద్య్హక్షులు బోగే ఉపేందర్ బోగే ఉపేందర్ లు అన్నారు . అఖిల పక్షం ఆధ్వర్యములో గురువారము డిప్యూటి తహసిల్దార్ రామ్ మొహెన్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు అన్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్ను తుందని రాష్ట్ర ప్రభుత్వ యొక్క కుట్రలను తిప్పికొట్టుటకు అఖిల పక్షం సిద్ధంగా ఉన్నారని అన్నారు కొమురంబిం వర్ధంటిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసియర్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోనె గిర్జన యునివరిసిటి ఏర్పాటు సెస్స్తామని హమీచ్చారని అన్నారు కానీ ఇప్పుడు గిరిజన యునివరిసిటి వరంగల్ జిల్లాకు తరలించేందుకు అన్నారని ఆదిలాబాద్ జిల్లలో 18 జిరిజనులే ఉన్నారని వారిలో సుమారు 2 లక్షాల పైగా గిరిజన విద్యార్ధులు ఉన్నారని అన్నారు గతంలోనే ఉట్నూర్ లో 400 ఎకారాల ప్రభుత్వ భూమిని గుర్తించారని అన్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి గిరిజన యునివర్సిటి ని వరంగల్ జిల్లాకు తరలించి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయాలనీ చుస్తే అఖిల పక్షం నాయకులు ఉద్యమాల నిర్వహిస్తామని అన్నారు జిల్లలో ఉన్న మంత్రులు యునివర్స్ టి పై ఆదిలాబాద్ జిల్లా విద్యార్ధుల కు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చెశరు. ఈ కార్యక్రమంలో అజ్మీర రమేష్ , లావుడ్య రమేష్ , గోగార్ల రాజేష్,మడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నరు.
No comments:
Post a Comment