కేంద్ర ప్రభుత్వ పతకాలను ప్రజల్లోకి తీసుకేల్లాలి --పౌడేల్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తిసుకేల్లల్సిన భాద్యత కార్య కర్తలపై ఉందని ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ జె బి పౌడేల్ ఆన్నారు . రెబ్బెన లో ఏర్పాటు చేసిన మండల సర్వ సభ్య సమావేశములో ఆయన ఆదివారం మాట్లాడారు . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజల అభివృద్ధి కోసం జన ధన్ ,యోజన , ప్రాధాన్ మంత్రి ముద్రణ బ్యాంకు , మెకిన్ ఇండియా పథకాలతో యువత పారిశామిక రంగములో మున్డుకేల్లాలని ఆయన అన్నారు . తెలంగాన రైతుల కరువు సహాయార్థం పంతభీమ పథకం రోడ్ల అభివృద్దికి 41 వేలు ప్రకటించారని అన్నారు . సంక్షేమ పథకాలను పజస్ల్లోకి తీసుకెళ్ళడానికి కార్య కర్తలు సైనికుల్ల పని చేయాలని తెలిపారు . బి జె పి పార్టిని జిల్లాలో నలు మూలాల బలోపితం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు కేసరి ఆంజ నేయులు గౌడ్ , గుల్బం చేక్రపాని , రాచ కొండ రాజు , వాసాక లోకాజి , కుందారపు బాలకృష్ణ , మల్రాజు రాంబాబు , పుదరి రమేష్ , తిర్యాని అధ్యక్షుడు మడవి సీతారాం లు పాల్గొన్నారు
No comments:
Post a Comment