Wednesday, 27 January 2016

ఉత్తమ లెక్చరర్ కు ఘనంగా సన్మానం

ఉత్తమ లెక్చరర్ కు ఘనంగా సన్మానం 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల లోని  జూనియర్ కలశాలో బాటని  అధ్యపకురాలు  శాంత కు రెబ్బెన జూనియర్ కలశాల బృందం బుధ వారము ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కళాశాలలో శాంత విద్యార్థులకు ఎన్నో సేవలు చేశారని బాట ని లో విద్యార్థులకు ఎన్నో మెలుకువలు నేర్పారని అన్నారు . జూనియర్ కలాశాలనుండి ఉత్తమ లెక్చరర్ గా  ఎంపిక కావడము  ఎంతో గర్వాకారము అన్నారు . ఈ కార్య క్రమములో గంగాధర్ ప్రవీణ్ అతీయ రాజు కుమార్ ప్రకాష్ వనమల మల్లేశ్వరి మంజుల రామారావు వెంకన్న తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment