Wednesday, 13 January 2016

మూడవ రోజుకు చేరుకున్న శిబిరాలు

మూడవ రోజుకు చేరుకున్న శిబిరాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో బుధవారంమూడవ  రోజున  గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రెబ్బెనఎన్ యస్ .యస్  యూనిట్ 1 యూనిట్ 2  గంగాపూర్ మరియు ఇందిరానగర్ లో   మెడికల్  క్యాంపు ను  నిర్వహించి ఇంకుడు గుంతలను తవ్వినారు .అటు పిమ్మట  జీవన విధానం గురించి ప్రొగ్రమ్ అధికారులు మరియు అధ్యాపకులు  ప్రస్దంగించినరు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె అధికారులు డాక్టర్ రాజ్కుమార్ ,ప్రకాష్ ,గంగాధర్ ,ప్రకాష్, ప్రవీణ్ ,సత్యం మరియు  విద్యార్థులు పాల్గొన్నారు .   

No comments:

Post a Comment