Tuesday, 12 January 2016

రెండవ రోజున చేరినా ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరామం

రెండవ రోజున చేరినా ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిబిరామం  
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో రెండవ రోజున గంగాపూర్ ఇందిరానగర్ లలో  ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో యూనిట్ 1,యూనిట్ 2 వివేకానంద జయంతిని జ్జరుపుకున్నారు. తరువాత రోడ్లను ఉద్చి పిచ్చి మొక్కలను తొలగించారు నీటి ఇంకుడు గుంత లను నిర్మించి



 ప్రజలలో అవగాహనా కల్పించారు  . ఈ కార్యక్రమములో  ఎన్ ఎస్ ఎస్ అధికారి .డాక్టర్  రాజ్ కుమార్ ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్ . లెక్చరర్లు , శ్రీనివాస్ , అమరేందర్ , గంగాధర్ ,ప్రవీణ్  ,తదితరులు ఉన్నారు.



No comments:

Post a Comment