Saturday, 9 January 2016

క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు

క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); యువతి యువకులు క్రీడలలో రాణించాలని . క్రీడలతో మంచి భావిష్యత్తు   ఉంటుందని రెబ్బెన ఎం ఈ  ఓ వెంకటేశ్వరా స్వామి అన్నారు, శని వారం  ఇంపాక్ట్ స్వచ్చంద సంస్త  ఆధ్వర్యంలో మండలస్తాయీ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రీడలలో రాష్ట్ర , జాతీయ స్తయీలలో గెలుపొందితే ఉద్యోగాలలో స్తానాన్ని పొందవచని , దీనితో భవిష్యత్ ఉంటుందని పెర్కొన్నారు.ఈ కార్యక్రమములో  ఇంపాక్ట్ స్వచ్చంద సంస్త చైర్మిన్ హరినాథ్ , కో ఆర్డినేటర్ శోభన్ బాబు . ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని .కొఆప్శన్ సభుడు జాకీర్ ఉస్మాని ,తడి తరులు పాల్గొన్నరు. 

No comments:

Post a Comment