ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిక్షణ శిబిరాలు ప్రారంభం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ఎన్ ఎస్ ఎస్ శీతాకాల శిక్షణ శిభిరాలు సోమవారము నుండి ప్రారంభము అయ్యాయి . రిబ్బన సర్పంచ్ పెసర వెంకటమ్మ ముఖ్య అతితిగా పాల్గొన్నారు. దానీలో బాగంగా ఇందిరా నగర్ లో గవరమెన్తు కళాశాల విద్యార్థులు పాటశాల చుట్టూ వున్నా చెత్తను తొలగించారు. అదేవిదంగా
ఇందిరానగారలోని రోడ్లను ఊ ద్చారు. మండలములోని గంగాపూర్ గ్రామములో శిభిరాన్ని ప్రారమ్భించారు. ఈ కార్యక్రమములో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,వర్డు మెంబర్ భరద్వాజ్ . ఎన్ ఎస్ ఎస్ అధికారి ప్రకాష్ . లెక్చరర్లు రాజ్ కుమార్ , శ్రీనివాస్ , అమరేందర్ , శరత్ ,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment