రెబ్బెన మండలంలోయంపిపి సంజీవ్ కుమార్ శుక్రవారం రోజున ప్రారంబించారు ముందుగా బొడ్డు వినయ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిముషాలు మౌనం పాటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకా శరీర ధారుడ్యాన్ని పెంచుతాయని అన్నారు మృతుడు బొడ్డు వినయ్ కుమార్ తన అవయవాలను దానం చేసి మరో ముగ్గురికి ప్రాణం పోసిన మహా గొప్ప మనిషి అని అతనిని ఆదర్శం,గా తీసుకోవాలని అన్నారు మృతుడి తల్లిదండ్రులు, ఎస్ ఐ దారం సురేష్ ,యంపిపి సంజీవ్ కుమార్ , సర్పంచ్ పెసరి వెంకటమ్మ ,మధునయ్య ,సొల్లు లక్ష్మి ,భారత్వాజ్, యం సుదర్శన్ ,రమేష్ పాల్గొన్నారు
No comments:
Post a Comment