Monday, 4 January 2016

మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు

మోటార్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ భీమన్న స్టేడియంలో మంగళవారం నాడు సాయంత్రం 4 గం, లకు మోటార్ కొత్తగూడెం నుండి వస్తున్న ముఖ్య అతిధి ఏ, విజయ లక్ష్మి మనోహర్ రావు  డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

No comments:

Post a Comment