లోన్ల కోసం దరఖాస్తు చేసుకోండి -------ఎం పి డి ఓ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నిరుద్యోగ యువకులు లోన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలని రెబ్బెన ఎం పి డి ఓ ఎం ఎ ఆలీం తెలిపారు . మైనార్టిలకు 2 యూనిట్లు ఉన్నాయని ఫిబ్రవరి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే విధంగా బి సి కార్పో రేషన్ గ్రూపుగా యువకులు సంఘం రిజిష్ట్రేషన్ అయ్యి ఉండాలని , సుమారు 30 లక్షల వరకు లోను బ్యాంకు వారి ఆమోదముతో మంజూర్ ఇవ్వ్వచ్చని అన్నారు .
No comments:
Post a Comment