Wednesday, 27 January 2016

మహిళా ఉద్యోగుల ను సన్మానించాలి -టి బి జి కె ఎస్

మహిళా ఉద్యోగుల ను సన్మానించాలి -టి బి జి కె ఎస్ 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) వి ఆర్ ఎస్ మహిళా ఉద్యోగుల ను వెంటనే సన్మానించాలని టి బి జి కె ఎస్ కేంద్ర కార్య దర్శి ఎం శ్రీనివాస రావు అన్నారు . భూద వారము ఆయన మాట్లాడుతూ సివిల్ డిపార్ట్ మెంట్ ఏరియా హాస్పిటల్ మహిళా ఉద్యోగులు విరమణ పొందిన సన్మానించాక పోవడం శోచనీయము అన్నారు . 5 సం "లు సర్వీసు కోల్పోయి పదవిని వదిలి పెట్టారని , గతములో లేని విదంగా టి బి జి కె ఎస్ సింగరేణి యాజమాన్యం తో  నిధులు కేటాయింపు జేశామని ఆయాన అన్నారు. 2 నెలలు దాటినా వారిని సన్మానించాక పోవడం ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమే అన్నారు . మిగిలి ఉన్నా మహిళా ఉద్యోగుల్ని వెంటనే సన్మానించాలని ఆయన డిమాండ్ చేశారు . నాయకులు రాజు పి  శంకర్ కుమారా స్వామీ కొండ సత్తయ్య లు పాల్గొన్నారు 

No comments:

Post a Comment