ఎ ఐ ఎస్ ఎఫ్ బిక్షాటన
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రాష్ట్ర కమిటి పిలుపు మేరకు రెబ్బెన లో ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు బిక్షాటన చేశారు . ఈ సందర్భంగా ఎ ఇఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రసిదేండ్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ టి అర్ర్ ఎస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మర్చిపొఇన్దని అన్నారు స్కాలర్షిప్పులు , ఫీజు రేయంబర్సు మెంటు 2000కోట్ల రూపాయలు బకాయీలు ఉన్నాయని ఎంతో మంది పేద విద్యార్థులు వీటి పైనే ఆధార పడ్డారని పేర్కొన్నారు విద్యాభ్యాసాన్ని మధ్యలోనే మానేసే పరిస్తి ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్పులు రియంబర్సుమెంటు విడుదల చేయక పొతే దశల వారిగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు . ఈ నెల 23 న కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్నట్లు ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో మండల కార్య దర్శి పూదారి సాయి కిరణ్ ఉపాధ్యక్షులు ప్రదీప్ పవన్ శేకర్ కృష్ణ ప్రసాద్ సాయి రాజు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment