Monday, 4 January 2016

వాహనాల తనిఖి

వాహనాల తనిఖి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;; రెబ్బెనలోని ప్రధాన రహదారిమీద పోలీసు స్టేషన్‌ ముందు వాహనాల మాదారం ఎస్సై టీవీ రావు తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహదారులకు పత్రాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు

No comments:

Post a Comment