మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలి --బొంగు నరసింగ రావు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గ్రామాలలో ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించడం లేదని మాజీ ఎం ఫై టి సి ,ఎం ఆర్ ఫై ఎస్ మండల అధ్యక్షుడు బొంగు నర్సింగరావు అన్నరు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటికో మరుగు దొడ్డి నిర్మించాలని అదేశాలున్నా అధికార్ల నిర్లక్ష్యం తో ప్రభుత్వ పతకాలు నీరు కారి పోతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకున్న్న విచారణ పేరుతొ బిల్లులు ఇవ్వడంలో ఆలస్యము చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . అధికార్లు ప్రజలను కార్యాలచుట్టు తిప్పిన్చ్యుకున్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సంభందిత అధిఉకారులు ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకొనే విదంగా చూడాలని తెలిపారు. .

No comments:
Post a Comment