Friday, 11 January 2019

ప్రాణాలు తీసిన అడవి జంతుల వేట

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  11 :   అడవి జంతువులకు హతమార్చేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు వైరు తన పాలిట యమ శాపంగా మారింది నరేష్ జంతువుల వేట చివరికి అతని ప్రాణాలకే కదిలించింది వివరాల్లోకెళితే రెబ్బెన మండల మండలం   లోని తక్కలపల్లి గ్రామానికి చెందిన కోటా శ్రీనివాస్ (42) వ్యవసాయం చేస్తూ ఖాళీ సమయాల్లో అటవీ జంతువులు వేటాడే అలవాటు ఉన్న ఆయన గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన నంది బసవయ్య, కుప్పాల పోషయ్య, పుప్పాల రాకేష్,  సురేష్ లు  కలిసి నెంబర్ మూడొంతుల ముప్పై ఏడు బై వన్ లో గురువారం రాత్రి అటవీ జంతువులను వేటాడేందుకు పథకం పన్నారు.  దానిలో భాగంగా పులుకుంట శివారులోని భీమన్న గుడి వద్ద గల లెవన్ కేపీ విద్యుత్ వైర్లకు బైండింగ్ వైరు ను సహాయంతో అక్కడి నుండి కొంత దూరం వరకు భూమిలో కర్రల గూటాలకు కొట్టి బైండింగ్ పేరును అమర్చారు ఆపై బైండింగ్ వైరుకు విద్యుత్ సరఫరాను అందించి అటవీ జంతువుల కోసం కాపు కాసాగారు అయితే అటవీ జంతువులను హతమార్చేందుకు ఏర్పాటు చేసిన బైండింగ్ వైరు కాస్త ప్రమాదశాత్తు వేటగాళ్ల సమయంలో ఉన్న కోట శ్రీనివాస్కు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అతను అక్కడికక్కడే మృతి చెందాడు శుక్రవారం ఉదయం పులుకుంట శివారులో విద్యుత్ శాఖకు గురై ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో లైన్ఇన్స్పెక్టర్ వేముల సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు మృతుడు కాలికి చేతికి విద్యుత్ షాక్ గురై గాయాలు ఉండటంతో పాటు పక్కనే అక్రమంగా ఏర్పాటు చేసిన వైండింగ్ వైరు ఉండటంతో అడవి  జంతువులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ నిర్ధారించి విచారణలో అసలు విషయం బయటపడింది కాగా మృతుడుకి  భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు లైన్ స్పెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

No comments:

Post a Comment