Thursday, 17 January 2019

ఘన తంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  17 బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఏరియా జీఎం   కార్యాలయంలో గురువారం ఘనతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రిపబ్లిక్ డే ను  ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో   పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజియం సాయిబాబు, డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్, శ్రీనివాస్ జి చిన్న బసివిరెడ్డి,  చిన్న బసిరెడ్డి, డి  జిఎం సివిల్ సత్యనారాయణ, ఏ  రాజేశ్వర్,   సుదర్శనం  రామశాస్త్రులు ఉన్నారు

No comments:

Post a Comment