Sunday, 6 January 2019

భీమదేవర జెండా పండుగను విజయవంతం చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  06 : ఆదివాసీ కోలావార్ మనవరాలా ఆరాధ్యదైవం బిమదేవుడి జెండా పండుగను రెబ్బెన లోని  అన్ని కోలావార్ గూడాల్లో విజయవంతం చేయాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ తెలిపారు ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు అన్ని వాది ఆదివాసీ కులం గూడల్లో భీమ దేవుడు జెండాలను ఎగురవేసి పండుగ జరుపుకోవాలని సూచించారు అలాగే సోమవారం సిర్పూర్ టి మనలోని అంచల్లో మెట్టు భీమన్న యాత్ర ఇక్కడున్నది నరేష్ నిర్దేశించినట్లు తెలిపారు పొలవరలు గిరిజనులు, గిరిజ నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రతో పాటు జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు.

No comments:

Post a Comment