అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు అర్దక సహాయం అందజేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 30 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంలో నార్లపూర్ గ్రామానికి చెందిన దుర్గం సోంబాయి దుర్గం శంకర్ దుర్గం రాంచందర్ దుర్గం మహేందర్ దుర్గం క్రిష్ట. దుర్గం లక్ష్మన్ జాడి లక్ష్మయ్య చెందిన 7 కుటుంబాల ఇంళ్లు శనివారం రోజున అగ్నికి అహుతి అయ్యాయి. అదివారం కొమ్రం భీం జిల్లా బాజాపా అద్యక్షుడు జే బి పొడేల్ కుటుంబాల ను పరామర్శించి ఆర్థిక సహయంతో పాటు క్వింటల్ నర బియ్యం వంట సామాగ్రిలను అదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా నష్ట పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరుపున మూడు ఎకరాల భూమీతో పాటు రెండు పడకల ఇళ్లను మాంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రకటిచింన పథకాలను అమలు చేయటమం లో విఫలం అయిదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షడు కుందారపు బాలకృష్ణ, చక్రపాణి, ఆశుముఖే లాల్ తదితరులు పాలుగునారు.
No comments:
Post a Comment