Wednesday, 12 April 2017

శ్రీ సీతారామాల విగ్రహా ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు

శ్రీ సీతారామాల విగ్రహా  ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు


    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  12 ; రెబ్బెన మండలం లోని వంకులం గ్రామంలో  నూతనంగా నిర్మించిన దేవాలయంలో  శ్రీ సీతారామ లక్ష్మణ   ఆంజనేయ సహిత ధ్వజ శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవము బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కామన బాయి, ఎం పి టి సి వర్షబాయి ,ఆలయకమిటి  శ్రీ బోరుకుటే నాగయ్య,నానాజీ,కోనేరు కృష్ణ, పల్లె ప్రకాష్ రావు, అశోక్, ఓమాజీ, బోరుకుటే జలపతి ఆరె  యూత్ ప్రసిడెంట్ లోనరే తిరుపతి మరియు యూత్ సభ్యులు సురేష్,సంజీవ్,హరీష్, మోహన్, నరేష్ అరుణ్,పత్రు,కళ్యాణ్  తదితర భక్తులు పాల్కొన్నారు . 

No comments:

Post a Comment