కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 22 ; (వుదయం ప్రతినిధి) ; రక్షక భటులా నిలయాలకు అత్యాధునిక ప్రింటింగ్ మిషిన్ లను శనివారం జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 19 పోలీస్ స్టేషన్ల కు పంపిణి చేశారు. కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా లో మారుమూల గిరిజన కొండ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతల లో ఉన్న జైనూర్ ,లింగాపూర్ మరియు కొత్త మండలాలు అయిన పెంచికలపేట ,చింతలమానెపల్లి లాంటి పోలీసు స్టేషను లను సందర్శించిన జిల్లా ఎస్పి అక్కడ ప్రింటింగ్ ,జిరాక్స్ ,కరెంటు లేకపోవడం లాంటి సమస్యలను గమనించి ప్రాతిపదికన ప్రవేశపెట్టి, అత్యాధునిక మైన నూతన జిరాక్స్ & ప్రింటింగ్ మెషిన్ లను జిల్లా కు తెప్పించి జిల్లా ల లోని అన్ని పోలీసు స్టేషను లకు ,సర్కిల్ ఆఫీసులకు ,జిల్లా పోలీసు సాయుద దళం కు మంజూరు చేసి ఇవ్వటం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్' డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,అసిఫాబాద్ సీ ఐ సతీశ్ కుమార్ ఎస్బి ఎసై శివకుమార్ ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,డీసీబీ ఎసై రామరావు ల పాల్గోన్నారు.
No comments:
Post a Comment