బావుల మరమ్మతుల కోసం పరిశీలన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 22 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంలో మంచినీటి బావుల మరమ్మతుల కోసం ఎస్ సి కాలనీ లోని బావులను సర్పంచ్ పెరుగు వెంకటమ్మ,ఆర్ డబ్ల్యూ ఎస్ జె ఇ సోనీలు. శనివారం బావులను పరిశీలించారు. ఈ సందర్బంగా సర్పంచ్ వెంకటమ్మ మాట్లాడుతూ వేసవి కలం నీటి అడ్డది లేకుండా నీరు ఉన్న చేత బావులను త్వరిత గతిన మరమ్మతులు చేసి బావులను వినియోగం లోనికి తీసుకు రావాలని సూచించారు. వీరి వెంట సింగల్ విండో డైరెక్టర్ మాదానయ్య లు ఉన్నారు.
No comments:
Post a Comment