Thursday, 6 April 2017

ఆసుపత్రిలో అల్ఫాహారం పంపిణి

ఆసుపత్రిలో అల్ఫాహారం పంపిణి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  06 ;   ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో  సేవ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని  రోగులకు  అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సంఘ అధ్యక్షుడు జంజిరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సేవ చేయడం సంతోషంగా ఉందని,పేద ప్రజల కోసం సేవ కార్యక్రమాలు చేసేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో  ,సంఘ సభ్యులు నిఖిల్,సాయి,రాజేశ్వర్,సతీష్,రాకేశ్,వినీత్,జగదీష్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment