కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన ఏప్రిల్ 14 ; ఎరువులు కోసం రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలను మంజూరు చేసిన మన రాష్ట్ర ముఖ్యంమత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. శుక్రవారం రెబ్బెన మండలంలో అతిధి గృహములో క్షిరభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్, జెడ్ పి టి సి అజ్మీర బాబు రావు, మాట్లాడురు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేలు ప్రకటించడం చాల సంతోషకరం అన్నారు.ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి కుందారపు శంకరామ్మా, సర్పంచ్ వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్, గోపి, శ్రీను, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment