తెలుగు దేశం పార్టీ రెబ్బెన మండల గ్రామ కార్యవర్గం ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 25 ; (వుదయం ప్రతినిధి) ; తెలుగు దేశం పార్టీ గ్రామా కమిటీలను మంగళవారం రోజున రెబ్బెన అతిధి ఆవరణంలో ఎన్నుకున్నట్లు పార్టీ అధ్యక్షులు సంగేమ్ శ్రీనివాస్ తెలిపారు . కిష్టాపూర్ గ్రామ అధ్యక్షుడిగా దుర్గం రాము , ఉప అధ్యక్షుడిగా ఎర్రం రాజయ్య, కార్యదర్శిగా దాగం దామోదర్ ని నియమించినట్లు తెలిపారు. ఆలాగే వాంకులం గ్రామానికి అధ్యక్షుడిగా కుక్కల వెంకటరాజం ఉప అధ్యక్షుడిగా పి .వెంకటి ప్రధాన కార్యదర్శిగా పెప్పెర బాబాజీ ఎన్నుకున్నారు. గంగాపూర్ గ్రామానికి అధ్యక్షుడిగా లెండుగురే నాందేవ్ ఉప అధ్యక్షుడిగా షిండే అన్నాజీ కార్యదర్శిగా పెద్దది మనోహర్ ఎన్నుకున్నారు. తక్కళ్లపల్లి గ్రామానికి అధ్యక్షుడిగా కోడిపె వెంకటేష్ ఉప అధ్యక్షుడిగా జంబి రవి కార్యదర్శిగా మాడే తిరుపతి రెబ్బెన గ్రామానికి అధ్యక్షుడిగా తక్షండే ధర్మారావు ఉపాధ్యక్షుడిగా తండి రమేష్ కార్యదర్శిగా గట్టుపల్లి కనకయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాలకు మరో రెండు రోజులలో ఎన్నుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేంచేసిన మన తెలుగు దేశం జిల్లా మహిళ అధ్యక్షులు సొల్లు లక్ష్మి హాజరైనారు. ఈమెతో పటు అజ్మీరా రమేష్ , అజయ్ జైస్వాల్ , వెంకటేష్, నవీన్ , పోతురెడీ, నానాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment