సింగరేణి లో నిర్ణిత కల పరిమిత ఉద్యగాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 12 ; సింగరేణి కాలరీస్ సహకార సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ లో అసిస్టెంట్ అకౌంటైట్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు స్వీకరించడునని అని డీ.జీ .ఎం పర్సనల్ జె చిత్రాంజన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు వయస్సు 30 సం . విద్య అర్వాత టాలీ ప్యాకేజీ అనుభవం తప్పనిసరి మరియు యోగ్యత పత్రం ఎం స్ ఆఫీస్ అనుభవం తప్పనిసరి ఉద్యోగ కాలపరిమితి ఒక సంవసరము ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు 15-04-2017 లోపు పోస్ట్ ద్వారా నిర్ణిత గడువులోపు చేరేవిధంగా పంపవలెను అన్నారు
No comments:
Post a Comment