బి జే పి భారీ బహిరంగ సభకు తరలిన నాయకుల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; కొమురం భీం జిల్లాలోని బి జే పి నాయకుకు శనివారం ఆదిలాబాద్ లో జరుగు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు.కొమురం భీం జిల్లా అధ్యక్షుడు జె పి పొడేల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ లో బి జె పి భారీ బహిరంగ సభకు బారి సంఖ్యలో కొమురం భీం జిల్లా నుంచి వెళ్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష,ఆంజనేయ గౌడ్, కాండ్ర విశాల్, మధుకర్, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment