భూ నిర్వాశితుల సమస్యలు పరిష్కరించాలి; ఏ బి వి పి నాయకులూ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 21 ; (వుదయం ప్రతినిధి) అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా సామజిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మండలం లోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని సింగేరేని భూ నివాశితుల స్థితి గతులపై సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించడం లో అధికారులు విఫలం అయ్యారని ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ బి వి పి నాయకులూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కృష్ణదేవరాయలు నాయకులూ అరుణ్ కుమార్,ప్రశాంత్,సాయి కృష్ణ, వెంకటేష్, రాజేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment