వాక్సీ బోర్డు వ్యవసాయ భూముల వేలం పాట
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 21 ; (వుదయం ప్రతినిధి) వాంకిడి మండలం లోని వెల్గి గ్రామం శివారులో గల వాక్సీ బోర్డు వ్యవసాయ భూములు ఓకే సంవత్సరం సాగు కోసం వేలం పాట వేయడం జరుగుతుందని పి మల్లికార్జున్, కొమురం భీం ఆసిఫాబాద్ వాక్సీ బోర్డు ఇన్స్పెక్టర్ ఎం ఏ సాజిద్ లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాక్సీ బోర్డ్ వ్యవసాయ భూమి సాగు కోసం ఆసక్తి గలవారు ఈ నెల 27న ఉదయం 11గంటలకు వాంకిడి మండలం లోని వెల్గి గ్రామంలో వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర పలికిన వారికీ ఒక సంవత్సరం వరకు సాగుకు హర్వులు అవుతారని వేలం పాటలో పడిన సాగ భాగం వెంటనే చెల్లించి మిగితా మొత్తం 13రోజుల్లో చెల్లించాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment