పశువుల సంతకు వేలం పాట
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామా శివారులో పశువుల వార సంతకు ఈ నెల 24న సోమవారం రోజున వార సంత వేలం పాట నిర్వహించబడునని పంచాయితీ కార్యదర్శి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయితీ నియమాల ప్రకారం వేలం పాట నిర్వహించబదుతుందని, 30వేలు డిపాజిట్ చేసిన వారు హర్వులు అని పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనేవాళ్ళు గ్రామపంచాయితీకి ఎటువంటి బకాయిలు ఉండరాదని తెలిపారు
No comments:
Post a Comment