Friday, 1 July 2016

మైనార్టీ పేద కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ

   మైనార్టీ  పేద  కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలంలో స్థానిక ఎమ్ పి డి ఓ కార్యలయంలో శుక్రవారం  రోజున మైనార్టీ పేద కుటుంబాలకు  ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్ పి టి సి బాబు రావు,రెబ్బెన మండల తహసీల్దార్ రమేష్ గౌడ్ శుక్రవారం ఉచిత దుస్తులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీ  పేద కుటుంబముల కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ కార్యక్రమాలు కుల మతలకు అతిహితముగా ఏర్పాటు చేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ వైస్ మార్కెట్ చెర్మన్ కుందారపు శంకరమ్మ, వైయస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక,తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్,  సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ ,మండల కో అప్షన్ సభ్యుడు  జాకీర్ హుస్మాని,జామ మసీద్ కమిటీ అధ్యక్షుడు అజీజ్ ,టి ఆర్ ఎస్ మైనార్టీ మండల అధ్యక్షుడు చోటు , సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య,టి ఆర్ ఎస్ నాయకులు  సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్ ,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment