కార్మికుల సమస్యలే మా ఎజెండా - వాసిరెడ్డి సీతారామయ్య
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి కార్మికుల సమస్యలపై ఏ ఐ టి యు సి ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుందని , వారి సమస్యలే మా ఏజెంటా అని ఏ ఐ టి సి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు . గోలేటి లో ని కె ఎల్ మహీంద్రా భావం లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు . ఈ నెల 11 న ప్రతి ఏరియా తిరుగుతూ కార్మికుల సమస్యలను తెలుసు కుంటున్నామని అన్నారు . 18 న కొత్తగూడెం ప్రధాన కార్యాలము ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ ధర్నాను పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు బయ్యా మొగిలి , సంపత్కుమార్ , సత్యనారాయణ ఎ ఐ టి యు సి గోలేటి బ్రాంచ్ కార్య దర్శి ఎస్ తిరుపతి,రాజేష్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు .

No comments:
Post a Comment